నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు

“(సువర్ణ) దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని” ప్రకటన Revelation 1:13 పల్లవి : నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు 1. అల్ఫాయు ఓమేగ వర్తమాన – భూత భవిష్యత్తులో నున్నవాడా నా సర్వము నిర్వహించువాడా …

Read more

హల్లెలూయ పాడుడి – హల్లెలూయ పాడుడి

“ప్రభువును స్తుతించుడి (హల్లెలూయ) రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ….” ప్రకటన Revelation 19:1 పల్లవి : హల్లెలూయ పాడుడి – హల్లెలూయ పాడుడి హల్లెలూయ పాడుడి – హల్లెలూయ పాడుడి హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ …

Read more

ఓ ప్రేమగల యేసు – ప్రేమించినావు మమ్ము

“మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమేన్‌.” ప్రకటన Revelation 1:6 పల్లవి : ఓ ప్రేమగల యేసు – ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ – రక్షణ నిచ్చినావు 1. …

Read more

ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము

“తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.” యోహాను John 15:13 పల్లవి : ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశతార పర్వత సముద్రములకన్న గొప్పది 1. అగమ్య ఆనందమే – హృదయము …

Read more

ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము

“కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము” కీర్తన Psalm 95:2 పల్లవి : ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము 1. మాదు హృదయ కానుకలను సమర్పించుచున్నాము || ప్రభో || 2. యేసు సుందర శీలము గల్గి …

Read more

సర్వశక్తుడు నాకు – సర్వమాయనే

“క్రీస్తే సర్వమును అందరిలో నున్నవాడై యున్నాడు” కొలస్సయులకు Colossians 3:11 1. సర్వశక్తుడు నాకు – సర్వమాయనే సర్వమాయనే – నాకు సమస్తమాయనే 2. మార్గ సత్యజీవంబు – యేసునాథుడే మార్గమాయనే – ఏకమార్గమాయనే 3. జీవాహారము జీవపానము నాయనే జలము …

Read more

యేసునాథా త్రిలోకనాథా

“నిత్యము ఆయన కోర్తి నా నోట నుండును” కీర్తన Psalm 34:1 1. యేసునాథా త్రిలోకనాథా – లోకోద్ధారక క్రీస్తు దేవా చక్కగ దాసుల బ్రోచి రక్షించుము 2. అబ్దిమీద నడచిన దేవా – ఐదు రొట్టెల నైదువేలకు నతిశయముగను పంచిన …

Read more

యెహోవాకు పాడుడి పాటన్

“యెహోవాను గూర్చి కీర్తన పాడుడి” యెషయా Isaiah 12:5 పల్లవి : యెహోవాకు పాడుడి పాటన్ అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని 1. భూమియందంతట ప్రచురము చేయుడి ఆటంకము లేక దీని ప్రకటించుడి || యెహోవాకు || 2. సీయోను …

Read more

జై జై జై జై రాజుల రాజా

“ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.” 2 కొరింథీయులకు Corinthians 8:9 పల్లవి : జై జై జై జై రాజుల రాజా పాత్రుడ వీవే మా ప్రభు వీవే 1. …

Read more

పరిశుద్ధ ప్రభు యేసు – స్తుతి స్తోత్రం

“నా ప్రభువా నా దేవా” యోహాను John 20:28 పల్లవి : పరిశుద్ధ ప్రభు యేసు – స్తుతి స్తోత్రం నన్ను రక్షించినట్టి – నా ప్రభువా 1. గొప్ప దేవుడవని – నే నెరిగితిని తప్పకుండ నీ నామము – …

Read more