వందనము నిమ్ము ప్రభు యేసునకు జై జై యనిపాడు
“నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు” ప్రకటన Revelation 4:11 పల్లవి : వందనము నిమ్ము ప్రభు యేసునకు జై జై యనిపాడు 1. నా జీవితపు ప్రముఖుడు ప్రభువే నన్నేలెడు ప్రభు నా రాజాయనే యుగుయుగ మహిమ ప్రభువునకే పాడుచుండెదను …