విశ్వాసము లేకుండా దేవునికి

విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట అసాధ్యము విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాల్ని జయించినారు ………. హానోకు తన మరణము చూడకుండ పరమునకు ఎత్తబడి పోయెనుగా ఎత్తబడక మునుపే దేవునికి ఇష్టుడైయుండినట్లు సాక్ష్యమొందెను || విశ్వా || నోవహు దైవభయము గలవాడై దేవునిచే హెచ్చరించబడిన వాడై ఇంటివారి రక్షణకై ఓడను కట్టి నీతికే వారసుడని సాక్ష్యమొందెను || విశ్వా || మోషే దేవుని బహుమానము కొరకై ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి శ్రమలనుభవించుటయే భాగ్యమని స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను … Read more

మనసెరిగిన యేసయ్యా

మనసెరిగిన యేసయ్యామదిలోన జతగా నిలిచావు (2)హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసినీ పత్రికనుగా మార్చావు (2)        ||మనసెరిగిన|| నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకైసాగిపోదును నేను ఆగిపోలేనుగా (2)సాహసక్రియలు చేయు నీ హస్తముతోనన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు (2)        ||మనసెరిగిన|| వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరిఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా (2)ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతోనన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు (2)        ||మనసెరిగిన|| మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను … Read more

ఆనందమే పరమానందమే

ఆనందమే పరమానందమేఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2)ఆపత్కాలములన్నిటిలో ఆదరించినఅక్షయుడా నీకే స్తోత్రము (2)       ||ఆనందమే|| పచ్చిక గల చోట్ల పరుండ జేసితివేజీవ జలములు త్రాగనిచ్చితివే (2)నా ప్రాణమునకు సేదదీర్చితివినీతియు శాంతియు నాకిచ్చితివే (2)       ||ఆనందమే|| గాఢాంధకారము లోయలలో నేనుసంచరించినా దేనికి భయపడను (2)నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమునుఅనుదినం అనుక్షణం కాపాడునే (2)       ||ఆనందమే|| నా శత్రువుల ఎదుటే నీవునాకు విందును సిద్ధము చేసావు (2)నీతో నేను నీ మందిరములోనివాసము చేసెద చిరకాలము (2)     … Read more

నా ప్రాణమా నాలో నీవు – ఎందుకిలా కృంగియున్నావు ?

నా ప్రాణమా నాలో నీవు – ఎందుకిలా కృంగియున్నావు ? దేవునివలన ఎన్నోమేళ్ళను అనుభవించితివే స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా ? ఎందుకిలా జరిగిందనీ – యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని సహించి స్తుతించే – కృప నీకుంటే చాలునులే నా హృదయమా ఇంకెంత కాలము – ఇంతక నీవు కలవరపడుదువు దేవుని ద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా ? || ఎందుకిలా || నా అంతరంగమా … Read more

నేను యేసును చూచే సమయం

నేను యేసును చూచే సమయం – బహు సమీపమాయనే శుభప్రదమైన యీ నిరీక్షణతో – శృతి చేయబడెనే నా జీవితం  అక్షయ శరీరముతో – ఆకాశ గగనమున ఆనందభరితనై – ప్రియయేసు సరసనే పరవసించెదను || నేను || రారాజు నా యేసుతో వెయ్యేండ్లు పాలింతును గొర్రెపిల్ల సింహము ఒక చోటనే కలిసి విశ్రమించును || నేను || అక్షయ కిరీటముతో అలంకరించబడి నూతన షాలేములో నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను || నేను ||

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం యేసయ్యా సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనదించెదా యేసయ్యనే ఆరాధించెదా 1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే 2. యేసయ్య నామమే బలమైన ధుర్గము నాతోడై నిలచి క్షేమముగా నను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే 3. యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించె సువాసనగా నను మార్చె … Read more

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడాదేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడాయేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావునా మనసార నీ సన్నిధిలోసాగిలపడి నమస్కారము చేసేదాసాగిలపడి నమస్కారము చేసేదా (2) ప్రతి వసంతము నీ దయా కిరీటమేప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)ప్రభువా నిన్నే ఆరాధించెదకృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో (2)         ||అత్యున్నత|| పరిమలించునే నా సాక్ష్య జీవితమేపరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)పరిశుద్ధాత్మలో ఆనందించెదహర్ష ధ్వనులతో – హర్ష ధ్వనులతో (2)           ||అత్యున్నత|| పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివేనీవే … Read more

సీయోనులో స్తిరమైన పునాది నీవు

సీయోనులో స్తిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు సూర్యుడు లేని – చంద్రుడు లేని చీకటి రాత్రులు – లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను – విరజిమ్మెదవా నా యేసయ్యా || సీయోనులో || కడలిలేని – కడగండ్లులేని కల్లోల స్థితిగతులు – దరికే రాని సువర్ణ వీధులలో – నడిపించెదవా – నా యేసయ్యా || సీయోనులో || కలతలు లేని – కన్నీరు లేని ఆకలి దప్పులు … Read more